Surprise Me!

SLBC Tunnel Collapses - సోరంగంలోనే కార్మికులు.. సురక్షితంగా బయటకు తెస్తామన్న మంత్రి| Oneindia Telugu

2025-02-22 4 Dailymotion

Telangana: SLBC Tunnel Collapses, Telangana Irrigation minister reached the location and monitoring the situation

SLBC Tunnel Collapses - శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పనులలో ఈరోజు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సొరంగంలో పనిచేస్తున్న కార్మికుల మీద సొరంగం మార్గం వద్ద ఉన్న రిటైన్ వాల్ ఒక్కసారిగా కుప్పకూలడంతో కూలీలు టన్నెల్లో చిక్కుకుపోయారు. సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులు ఆదేశించారు. మంత్రి
ఉత్తమ్కమార్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

#slbc
#srisailam
#SLBCTunnelCollapses
#srisailambackwater
#uttamkumarreddy

Also Read

కుప్పకూలిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం వాల్, సొరంగం పనులలో 50మంది కార్మికులు! :: https://telugu.oneindia.com/news/telangana/major-accident-during-srisailam-left-bank-canal-tunnel-works-50-workers-in-tunnel-425929.html?ref=DMDesc

శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/good-news-for-srisailam-mallanna-devotees-425129.html?ref=DMDesc

శ్రీశైలంలో ఈ సారి ప్రత్యేకం- మినీ బస్సులు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/maha-shivratri-2025-ap-ministers-reviewed-an-arrangement-at-srisailam-424291.html?ref=DMDesc

Buy Now on CodeCanyon